- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పడవ ప్రమాదంపై జగన్ దిగ్భ్రాంతి... బాధాకరమంటూ ట్వీట్
by Vemula.Srinu Prasad |
పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరులో విషాదం చోటు చేసుకుంది. బోటు బ్యాలెన్స్ తప్పి ప్రమాదవశాత్తు 10 మంది వ్యక్తులు కృష్ణానదిలో జారి పడ్డారు. అయితే వీరిలో నలుగురు మృతి చెందారు. ...

X
దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా(Palnadu District) అచ్చంపేట మండలం కోనూరు(Konuru)లో విషాదం(Tragedy) చోటు చేసుకుంది. బోటు(Boat) బ్యాలెన్స్ తప్పి ప్రమాదవశాత్తు 10 మంది వ్యక్తులు కృష్ణానది(Krisha River)లో జారి పడ్డారు. అయితే వీరిలో నలుగురు మృతి చెందారు. మరో ఆరుగురు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. అయితే ఈ ఘటనపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former Cm Jagan Mohan Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బోటు ప్రమాదం బాధాకరమని ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించి అండగా నిలవాలని జగన్ మోహన్ రెడ్డి కోరారు.
Next Story






