- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ పై స్పందించిన మాజీ సీఎం
టీమ్ ఇండియా(Team India) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

X
దిశ,వెబ్‌డెస్క్: టీమ్ ఇండియా(Team India) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ(Virat Kohli) టెస్ట్ క్రికెట్(TestCricket)కు రిటైర్మెంట్ ప్రకటించడం పై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్(Former CM Jagan) స్పందించారు. విరాట్ భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశంసించారు. విరాట్ ఆట చూడటం ఎల్లప్పుడు ఆసక్తికరంగా ఉంటుందన్నారు. అత్యుత్తమ ప్రదర్శన కోసం అతని దాహం సాటిలేనివని కొనియాడారు. విరాట్ కోహ్లీ రికార్డులు మాటల కంటే బిగ్గరగా మాట్లాడతాయని అన్నారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ భవిష్యత్తు ప్రయత్నంలో విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
Next Story






