YS Jagan:డా.బీఆర్ అంబేద్కర్‌కు మాజీ సీఎం నివాళి

by Jakkula.Mamatha |   (  Updated:2025-04-14 04:50:21  IST  )

ఇవాళ(ఏప్రిల్ 14) భారత రాజ్యంగ నిర్మాత, భారతరత్న డా.బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రముఖులు, రాజకీయ నేతలు ఆ మహనీయుడికి ఘన నివాళులర్పిస్తున్నారు.

YS Jagan:డా.బీఆర్ అంబేద్కర్‌కు మాజీ సీఎం నివాళి
X

దిశ,వెబ్‌డెస్క్: ఇవాళ(ఏప్రిల్ 14) భారత రాజ్యంగ నిర్మాత, భారతరత్న డా.బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రముఖులు, రాజకీయ నేతలు ఆ మహనీయుడికి ఘన నివాళులర్పిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ డా.బీఆర్ అంబేద్కర్‌కు ఘన నివాళులర్పించారు. ఈ క్రమంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్.బీఆర్ అంబేద్కర్(Dr. BR Ambedkar) అణగారిన వర్గాలకు సమానత్వం అభ్యున్నతి మరియు సాధికారతకు మద్దతు ఇచ్చారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అణగారిన ప్రజలకు గౌరవం, న్యాయం అందించడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తామని వైఎస్ జగన్ అన్నారు. ఈ క్రమంలో రాబోయే తరాలకు శాశ్వత ప్రేరణగా డాక్టర్.బీఆర్ అంబేద్కర్ నిలుస్తారని ట్విట్టర్ వేదికగా మాజీ సీఎం జగన్(Former CM YS Jagan) పేర్కొన్నారు.

Next Story