- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ పథకాన్ని రద్దు చేసింది చంద్రబాబు: Kirankumar Reddy
2024లో గెలుపు బీజేపీదేనని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు...

X
దిశ, వెబ్ డెస్క్: 2024లో గెలుపు బీజేపీదేనని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సర్వేలన్నీ బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ప్రధాని మోదీకి ప్రపంచ స్థాయిలో ప్రజాదరణ ఉందని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాకు వైసీపీ, టీడీపీ తీరని ద్రోహం చేశాయని మండిపడ్డారు. తాగునీటి కోసం రూ. 7,400 కోట్లు మంజూరు చేస్తే ఆ పథకాన్ని చంద్రబాబు రద్దు చేశారని కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.
Next Story






