- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking:నేడు గవర్నర్‌ను కలవనున్న మాజీ సీఎం జగన్..కారణం ఏంటంటే?
by Jakkula.Mamatha |
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఈ రోజు(ఆదివారం) సాయంత్రం 5 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో భేటీ కానున్నారు.

X
దిశ,వెబ్‌డెస్క్:వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఈ రోజు(ఆదివారం) సాయంత్రం 5 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో భేటీ కానున్నారు. ఏపీలో కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి కొనసాగుతున్న అరాచక పాలన, చేస్తున్న హత్యలు, దాడులు, విధ్వంసాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తారని వైసీపీ వెల్లడించింది. వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్‌ను అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై దారుణ హత్య, ఆ మర్నాడే పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి వాహనం పై రాళ్ల దాడి సహా పలు అంశాలపై సాక్ష్యాలు, వీడియోలను గవర్నర్‌కు జగన్ అందిస్తారని సమాచారం.
Next Story






