- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అత్యంత విషాదకరం.. కోనసీమ ఘటనపై జగన్ దిగ్భ్రాంతి
కోనసీమ ఘటనపై మాజీ సీఎం జగన్ స్పందించారు..

X
దిశ, వెబ్ డెస్క్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా (Konaseema district)రాయవరం(Rayavaram)లోని ఓ బాణసంచా తయారీ కేంద్రం(Fireworks Manufacturing Center)లో పేలుడు(Blast) జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఘటనపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం అత్యంత విషాదకరణమని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జగన్ విజ్ఞప్తి చేశారు.
Read More: బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు సజీవదహనం
Next Story






