- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెంటపాళ్లకు చేరుకున్న జగన్.. వైసీపీ నేత కుటుంబ సభ్యులకు కాసేపట్లో పరామర్శ
by Vemula.Srinu Prasad |
పల్నాడు జిల్లా రెంటపాళ్లకు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి..

X
దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా రెంటపాళ్ల(Rentapalla)కు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former Cm Jagan Mohan Reddy) చేరుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న వైసీపీ(Ycp) నేత కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. అనంతరం నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆయన్ను ఆవిష్కరించనున్నారు. ఈమేరకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి పల్నాడు జిల్లా రెంటపాళ్లకు బయల్దేరి వెళ్లారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. పొదిలి జగన్ పర్యటన ఘటన దృష్ట్యా భద్రతను పటిష్టం చేశారు. మరోవైపు జగన్ కాన్వాయ్ వెంట వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీగా బయల్దేరి వెళ్లారు. జగన్‌ను పరిమితంగానే అనుమతి ఇచ్చారు. అయినా భారీ సంఖ్యలో జగన్ వెంట వైసీపీ శ్రేణులు వెళ్తున్నాయి.
Next Story






