నేడు సీఎం చంద్రబాబు బర్త్ డే.. ఊహించని రీతిలో విషెస్ తెలిపిన మాజీ సీఎం జగన్

by Jakkula.Mamatha |   (  Updated:2025-04-21 12:55:22  IST  )

ఇవాళ(ఏప్రిల్ 20) ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) సీఎం చంద్రబాబు 75వ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా(Social Media) వేదికగా బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి.

నేడు సీఎం చంద్రబాబు బర్త్ డే.. ఊహించని రీతిలో విషెస్ తెలిపిన మాజీ సీఎం జగన్
X

దిశ,వెబ్‌డెస్క్: ఇవాళ(ఏప్రిల్ 20) ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) సీఎం చంద్రబాబు 75వ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా(Social Media) వేదికగా బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ ప్రముఖులు సీఎం చంద్రబాబు(CM Chandrababu)కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో తాజాగా సీఎం చంద్ర‌బాబుకు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Former CM YS Jagan) పుట్టిన‌రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘హ్యాపీ బ‌ర్త్ డే నారా చంద్ర‌బాబు నాయుడు గారూ! మీరు ప్రశాంతమైన, ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నా’’ అని వైఎస్ జ‌గ‌న్ ట్వీట్టర్ వేదికగా పేర్కొన్నారు.

Click For Tweet Post..

Next Story