అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత అరెస్ట్

by GSrikanth |   (  Updated:2022-09-14 07:52:28  IST  )

మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాబ్‌ నేషనల్ బ్యాంక్ కేసులో సీబీఐ అధికారులు సోమవారం ఆమెను హైదరాబాద్‌

అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాబ్‌ నేషనల్ బ్యాంక్ కేసులో సీబీఐ అధికారులు సోమవారం ఆమెను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ఆమెను బెంగళూరుకు తీసుకెళ్తున్నట్లు సమాచారం. విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పేరుతో పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి గీత రూ.52 కోట్ల లోన్ తీసుకున్నట్లు గుర్తించారు.

Next Story