తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగులు.. అప్రమత్తమై అడవుల్లోకి తరిమిన అధికారులు

by Vemula.Srinu Prasad |

తిరుమల ఘాట్ రోడ్డులో కనిపించిన ఏనుగులను ఫారెస్ట్ సిబ్బంది అడవుల్లోకి తరిమి వేశారు..

తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగులు.. అప్రమత్తమై అడవుల్లోకి తరిమిన అధికారులు
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala)లో ఏనుగులు(Elephant) కలకం రేపాయి. తిరుపతి ఘాట్ రోడ్‌(Tirupati Ghat Road)లో రోడ్డు పక్కన కూర్చోనున్నాయి. వాహనదారులు గమనించారు. భయాందోళనకు గురయ్యారు. అటవీ శాఖ సిబ్బందికి వెంటనే సమాచారం అందించారు. స్పాట్‌కు వచ్చిన అధికారులు.. భారీ శబ్ధం చేస్తూ ఏనుగులను అటవీప్రాంతంలోకి తరిమివేశారు. దీంతో భక్తులు ఊపరిపీల్చుకున్నారు. తరచూ తిరుమల ఘాట్ రోడ్డుపై అటవీ జంతువులు కనిపిస్తున్నాయని, వాటి నుంచి ఎప్పుడైనా సరే ముప్పు ఉంటుంది. ఘాట్ రోడ్ వెంట భద్రత ఏర్పాటు చేయాలని కోరారు.

Next Story