- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిరుద్యోగులకు శుభవార్త.. నోటిఫికేషన్ విడుదల
by Gantepaka Srikanth |
నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్లో జనరల్/లిమిటెడ్ రిక్రూట్మెంట్‌కు సంబంధించి 691 పోస్టులకు APPSC నోటిఫికేషన్ జారీ చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్లో జనరల్/లిమిటెడ్ రిక్రూట్మెంట్‌కు సంబంధించి 691 పోస్టులకు APPSC నోటిఫికేషన్ జారీ చేసింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్(Forest Beat Officer) పోస్టులను భర్తీ చేయనుంది. మెరిట్ స్పోర్ట్స్ కోటా సహా 691 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపింది. http://psc.ap.gov.inలో అర్హత వివరాలు తెలుసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు జులై 16-ఆగస్టు 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Next Story






