- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
High Court: వల్లభనేని అనుచరులకు భారీ ఊరట
by Vemula.Srinu Prasad |
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ అనుచరులకు ఊరట లభించింది...

X
దిశ, వెబ్ డెస్క్: గన్నవరం(Gannavaram) మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi) అనుచరులకు ఊరట లభించింది. వ్యక్తిపై హత్యాయత్నం కేసు(murder Attempted case)లో వారందరికీ రాష్ట్ర హైకోర్టు(High Court) ముందస్తు బెయిల్ మంజూరు అయింది. నూతక్కి సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై 8 మంది వల్లభనేని అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం.. 8 మంది నిందితులకు ముందస్తు బెయిల్ ఇస్తూ తీర్పు ఇచ్చింది. అటు వల్లభనేని వంశీని అరెస్ట్ చేయొద్దని గత విచారణలోనే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Next Story






