- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TTD News : మరో ఐదుగురు టీటీడీ సభ్యుల ప్రమాణస్వీకారం
by Muthe.Rajitha |
Five more TTD members took oath

X
దిశ, వెబ్ డెస్క్ : టీటీడీ బోర్డు సభ్యులుగా (TTD members) మరో ఐదుగురు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సభ్యులతో ప్రమాణం చేయించారు. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, వైద్యనాథన్ కృష్ణమూర్తి, సౌరభ్ బోరా, సదాశివరావు, జ్యోతుల నెహ్రూ ఉన్నారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు, శ్రీవారి ల్యామినేషన్ ఫొటో, టీటీడీ క్యాలెండర్లు, డైరీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఈవోలు లోకనాథం, భాస్కర్, వీజీవోలు సురేంద్ర, రామ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
- Tags
- TTD News
Next Story






