విజయవాడలో భారీ అగ్నిప్రమాదం.. జమ్మి చెట్టు సెంటర్ వద్ద ఘటన

by Ramesh Naini |

విజయవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మొగల్రాజపురంలో జమ్మి చెట్టు సెంటర్ సమీపంలోని షాప్‌లో భారీగా మంటలు అంటుకున్నాయి.

విజయవాడలో భారీ అగ్నిప్రమాదం.. జమ్మి చెట్టు సెంటర్ వద్ద ఘటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: విజయవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మొగల్రాజపురంలో జమ్మి చెట్టు సెంటర్ సమీపంలోని షాప్‌లో భారీగా మంటలు అంటుకున్నాయి. ఈ నేపథ్యంలోనే దట్టంగా వ్యాపించిన పొగలు స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదం వల్ల భారీ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. వీడియో ఇదే..

Next Story