- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖలో భారీ అగ్ని ప్రమాదం.. బీచ్ రోడ్డులో డైనో పార్క్ లో ఎగిసిపడుతున్న మంటలు
by Malleboina Mahesh |
విశాఖ పట్టణంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బీచ్ రోడ్డులో డైనో పార్క్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

X
దిశ, వెబ్ డెస్క్: విశాఖ పట్టణంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బీచ్ రోడ్డులో డైనో పార్క్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే ఉదయం కావడంతో అందులో ఎవరు లేకపోవడంతో ఎటువంటి నష్టం జరగలేదు. అయితే ఒక్కసారిగా చెలరేగిన మంటల కారణంగా నల్లటి పోగతో కూడిన మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా ఈ ప్రమాదం ఎలా జరిగింది. ఎంత ఆస్థి నష్టం జరిగిందనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






