YSRCP Candidates : తుది జాబితా.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు

by Disha Web Desk 2 |
YSRCP Candidates : తుది జాబితా.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల తుది జాబితా విడులైంది. శనివారం ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళ్లు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థులను మంత్రి ధర్మాన ప్రసాద రావు ప్రటించారు.

1. ఇచ్ఛాపురం - పిరియా విజయ

2. పలాస - సీదిరి అప్పలరాజు

3. టెక్కలి - దువ్వాడ శ్రీనివాస్

4. పాతపట్నం - శాంతి రెడ్డి

5. శ్రీకాకుళం - ధర్మాన ప్రసాద రావు

6. ఆమదాలవలస - తమ్మినేని సీతారాం

7. ఎచ్చెర్ల - గొర్లె కిరణ్ కుమార్

8. నరసన్నపేట - ధర్మాన కృష్ణ దాస్

9. రాజాం - తలే రాజేష్

10. పాలకొండ - విశ్వాసరాయి కళావతి

11. కురుపాం - పుష్పశ్రీవాణి పాముల

12. పార్వతీపురం - అలజంగి జోగారావు

13. సాలూరు - రాజన్న దొర

14. బొబ్బిలి - శంబంగి వెంకట చిన అప్పల నాయుడు

15. చీపురుపల్లి - బొత్స సత్యనారాయణ

16. గజపతినగరం - బొత్స అప్పలనరసయ్య

17. నెల్లిమర్ల - బడ్డుకొండ అప్పల నాయుడు

18. విజయనగరం - వీరభద్ర స్వామి కోలగట్ల

19. శృంగవరపుకోట - కడుబండి శ్రీనివాసరావు

20. భీమిలి - ముత్తంశెట్టి శ్రీనివాసరావు

21. విశాఖపట్నం తూర్పు - ఎంవివి సత్యనారాయణ

22. విశాఖపట్నం దక్షిణ - వాసుపల్లి గణేష్ కుమార్

23. విశాఖపట్నం ఉత్తరం - కేకే రాజు

24. విశాఖపట్నం పశ్చిమం -

25. గాజువాక - గుడివాడ అమర్నాథ్

26. చోడవరం - కరణం ధర్మశ్రీ

27. మాడుగుల - బూడి ముత్యాలనాయుడు

28. అరకులోయ - రేగం మత్స్య లింగం

29. పాడేరు - మత్స్యరాస విశ్వేశ్వర రాజు

30. అనకాపల్లి - మలసాల భారత్ కుమార్

31. పెందుర్తి - అన్నంరెడ్డి అదీప్ రాజ్

32. ఎలమంచిలి - ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు

33. పాయకరావుపేట - కంబాల జోగులు

34. నర్సీపట్నం - పెట్ల ఉమా శంకర గణేష్

35. తుని - దాడిశెట్టి రాజా

36. ప్రత్తిపాడు (కాకినాడ) - వరుపుల సుబ్బారావు

37. పిఠాపురం - వంగా గీత

38. కాకినాడ రూరల్ - కురసాల కన్నబాబు

39. పెద్దాపురం - దవులూరి దొరబాబు

40. అనపర్తి - సత్తి సూర్యనారాయణ రెడ్డి

41. కాకినాడ సిటీ - ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి

42. రామచంద్రపురం- పిల్లి సూర్యప్రకాష్

43. ముమ్మిడివరం - పొన్నాడ వెంకట సతీష్ కుమార్

44. అమలాపురం - పినిపె విశ్వరూప్

45. రాజోలు - గొల్లపల్లి సూర్యారావు

46. గన్నవరం (కోనసీమ) - విప్పర్తి వేణుగోపాల్

47. కొత్తపేట - శ్రీ చిర్ల జగ్గిరెడ్డి

48. మండపేట - వి.జోగేశ్వరరావు

49. రాజానగరం - జక్కంపూడి రాజా

50. రాజమండ్రి సిటీ - మార్గాని భరత్

51. రాజమండ్రి రూరల్ - చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణా

52. జగ్గంపేట - తోట నరసింహం

53. రంపచోడవరం - నాగులపల్లి ధనలక్ష్మి

54. కొవ్వూరు - తలారి వెంకట్రావ్

55. నిడదవోలు - జి. శ్రీనివాస్ నాయుడు

56. ఆచంట - చెరుకువాడ శ్రీరంగనాధ రాజు

57. పాలకొల్లు - గుడాల శ్రీహరి గోపాలరావు

58. నరసాపురం - ముదునూరి ప్రసాద రాజు

59. భీమవరం - గ్రంధి శ్రీనివాస్

60. ఉండి - పివిఎల్ నరసింహ రాజు

61. తణుకు - కారుమూరి వెంకట నాగేశ్వరరావు

62. తాడేపల్లిగూడెం - కొట్టు సత్యనారాయణ

63. ఉంగుటూరు - పుప్పాల శ్రీనివాసరావు

64. దెందులూరు - అబ్బయ్య చౌదరి కొఠారి

65. ఏలూరు - ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్

66. గోపాలపురం - తలారి వెంకట్రావు

67. పోలవరం - తెల్లం బాలరాజు

68. చింతలపూడి - వున్నమట్ల ఎలిజా

69. తిరువూరు - కొక్కిలిగడ్డ రక్షణ నిధి

70. నూజివీడు మేకా - వెంకట ప్రతాప్ అప్పారావు

71. గన్నవరం - వల్లభనేని వంశీ

72. గుడివాడ - కొడాలి నాని

73. కైకలూరు - దూలం నాగేశ్వరరావు

74. పెడన - ఉప్పల రాము

75. మచిలీపట్నం - పేర్ని కృష్ణమూర్తి

76. అవనిగడ్డ - రమేష్ బాబు సింహాద్రి

77. పామర్రు - అనిల్ కుమార్ కైలే

78. పెనమలూరు - జోగి రమేష్

79. విజయవాడ వెస్ట్ - షేక్ అసిఫ్

80. విజయవాడ సెంట్రల్ - వెల్లంపల్లి శ్రీనివాస్

81. విజయవాడ తూర్పు - దేవినేని అవినాష్

82. మైలవరం - సర్నాల తిరుపతి రావు

83. నందిగామ - మొండితోక జగన్ మోహన రావు

84. జగ్గయ్యపేట - ఉదయభాను సామినేని

85. పెదకూరపాడు - నంబూరు శంకరరావు

86. తాడికొండ - మేకతోటి సుచరిత

87. మంగళగిరి - కాండ్రు కమల

88. పొన్నూరు - అంబటి మురళి కృష్ణా

89. వేమూరు - వరుకూటి అశోక్ బాబు

90. రేపల్లె - డా.ఈవూరు గణేష్

91. తెనాలి - అన్నాబత్తుని శివ కుమార్

92. బాపట్ల - కోన రఘుపతి

93. ప్రత్తిపాడు - బాలసాని కిరణ్ కుమార్

94. గుంటూరు వెస్ట్ - విడదల రజిని

95. గుంటూరు తూర్పు - షాక్ నూరి ఫాతిమా

96. చిలకలూరిపేట - కావటి మనోహర్ నాయుడు

97. నరసరావుపేట - గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి

98. సత్తెనపల్లె - అంబటి రాంబాబు

99. వినుకొండ - బొల్లా బ్రహ్మ నాయుడు

100. గురజాల - కాసు మహేష్ రెడ్డి

101. మాచర్ల - రామకృష్ణా రెడ్డి పిన్నెల్లి

102. యర్రగొండపాలెం - తాటిపర్తి చంద్రశేఖర్

103. దర్శి - మద్దిశెట్టి వేణుగోపాల్

104. పర్చూరు - యడం బాలాజీ

105. అద్దంకి - పాణెం హనిమిరెడ్డి

106. చీరాల - ఆమంచి కృష్ణా మోహన్

107. సంతనూతలపాడు - మేరుగు నాగార్జున

108. ఒంగోలు - బాలినేని శ్రీనివాస రెడ్డి

109. కందుకూరు - బుర్రా మధుసూదన్ యాదవ్

110. కొండపి - ఆదిమూలపు సురేష్

111. మార్కాపురం - కుందూరు నాగార్జున రెడ్డి

112. గిద్దలూరు - అన్నా రాంబాబు

113. కనిగిరి - దద్దాల నారాయణ యాదవ్

114. కావలి - రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

115. ఆత్మకూర్ - మేకపాటి విక్రమ్ రెడ్డి

116. కోవూరు - నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి

117. నెల్లూరు సిటీ - ఎండీ ఖలీల్ అహ్మద్

118. నెల్లూరు రూరల్ - ఆదాల ప్రభాకర్ రెడ్డి

119. సర్వేపల్లి - కాకాణి గోవర్ధన్ రెడ్డి

120. గూడూరు - మేరిగ మురళి

121. సూళ్లూరుపేట - కిలివేటి సంజీవయ్య

122. వెంకటగిరి - నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి

123. ఉదయగిరి - మేకపాటి రాజగోపాల్ రెడ్డి

124. బద్వేల్ - దాసరి సుధ

125. రాజంపేట - ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి

126. కడప - ఎస్.బి అంజద్ బాషా

127. రైల్వే కోడూరు - కొరముట్ల శ్రీనివాసులు

128. రాయచోటి - గడికోట శ్రీకాంత్ రెడ్డి

129. పులివెందుల - వైయస్ జగన్ మోహన్ రెడ్డి

130. కమలాపురం - పోచిమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి

131. జమ్మలమడుగు - మూలే సుధీర్ రెడ్డి

132. ప్రొద్దుటూరు - రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి

133. మైదుకూరు - రఘురామిరెడ్డి సెట్టిపల్లి

134. ఆళ్లగడ్డ - గంగుల బ్రిజేంద్ర రెడ్డి

135. శ్రీశైలం - శిల్పా చక్రపాణి రెడ్డి

136. నందికొట్కూరు - శ్రీ డా. సుధీర్ దారా

137. కర్నూలు - ఎం డి ఇంతియాజ్

138. పాణ్యం - కాటసాని రాంభూపాల్ రెడ్డి

139. నంద్యాల - శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి

140. బనగానపల్లె - కాటసాని రామి రెడ్డి

141. డోన్ - బుగ్గన రాజేంద్రనాథ్

142. పత్తికొండ - కంగాటి శ్రీదేవి

143. కోడుమూరు - డా. సతీష్

144. ఎమ్మిగనూరు - బుట్టా రేణుక

145. మంత్రాలయం - వై బాలనాగి రెడ్డి

146. ఆదోని - వై.సాయి ప్రసాద్ రెడ్డి

147.ఆలూరు - బూసినే విరుపాక్షి

148. రాయదుర్గం - మెట్టు గోవింద రెడ్డి

149. ఉరవకొండ - వై విశ్వేశ్వర రెడ్డి

150. గుంతకల్లు - వై.వెంకటరామ రెడ్డి

151. తాడిపత్రి - కె. పెద్దా రెడ్డి

152. శింగనమల - ఎం వీరాంజనేయులు

153. అనంతపురం అర్బన్ - అనంత వెంకటరామి రెడ్డి

154. కళ్యాణదుర్గం - తలారి రంగయ్య

155. రాప్తాడు - తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి

156. మడకశిర - ఈర లక్కప్ప

157. హిందూపురం - టి.ఎన్ దీపిక

158. పెనుకొండ - కె. వి. ఉషశ్రీ చరణ్

159. పుట్టపర్తి - దుద్దుకుంటా శ్రీధర్ రెడ్డి

160. ధర్మవరం - కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి

161. కదిరి - మక్బుల్ అహ్మద్

162. తంబళ్లపల్లె - పెద్దిరెడ్డి ద్వారకానాథ రెడ్డి

163. పీలేరు - చింతల రామచంద్రా రెడ్డి

164. మదనపల్లె - నిస్సార్ అహ్మద్

165. పుంగనూరు - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

166. చంద్రగిరి - చెవిరెడ్డి మోహిత్ రెడ్డి

167. తిరుపతి - భూమన అభినయ్ రెడ్డి

168. శ్రీకాళహస్తి - బియ్యపు మధుసూధన్ రెడ్డి

169. సత్యవేడు - నూకతోటి రాజేష్

170. నగరి - ఆర్.కె రోజా

171. గంగాధర నెల్లూరు - ఎం రెడ్డెప్ప

172. చిత్తూరు - ఎం విజయానంద రెడ్డి

173. పూతలపట్టు - డా. సునీల్ కుమార్

174. పలమనేరు - ఎన్. వెంకటే గౌడ

175. కుప్పం - కే ఆర్ జే భర

Read More..

మే 13న ఏపీ ఎన్నికలు.. మాజీ సీఎం చంద్రబాబు రియాక్షన్ ఇదే..(వీడియో)!



Next Story

Most Viewed