- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ అప్పులపై వరుణ్ తేజ్ కీలక వ్యాఖ్యలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అప్పులపై సినీ నటుడు వరుణ్ తేజ్ కీలక వ్యాఖ్యలు చేశారు.....

X
దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ అప్పులపై సినీ నటుడు వరుణ్ తేజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పులు చేసి మరీ పవన్ కల్యాణ్ కౌలు రైతులకు సాయం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ తరపున పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ గెలవలేదని, అయినా ప్రజలకు మేలు చేస్తున్నారని తెలిపారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను గెలిపించాలని, ప్రజలకు మరింత సేవల చేస్తారన్నారు. పవన్ కల్యాణ్‌కు ప్రజలే కుటుంబ సభ్యులని చెప్పారు. ఎన్డీయే కూటమి అభ్యర్థులను గెలిపించాలని సినీ నటుడు వరుణ్ తేజ్ కోరారు.
Next Story






