- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నన్ను ఎవరూ ఆపలేరు: రాజకీయాలపై నారా రోహిత్ కీలక వ్యాఖ్యలు
రాజకీయాల్లో వస్తే తనను ఎవరూ ఆపలేరని సినీ నటుడు నారా రోహిత్ అన్నారు..

X
దిశ, వెబ్ డెస్క్: రాజకీయాల్లోకి వస్తే తనను ఎవరూ ఆపలేరని సినీ నటుడు నారా రోహిత్(Nara Rohith) అన్నారు. ‘సుందరకాండ’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆయన రాజమండ్రి(Rajahmundry)లో సందడి చేశారు. ఈ సందర్భంగా తన రాజకీయ తెరంగేట్రంపై నారా రోహిత్ స్పందించారు. రాజకీయ కుటుంబం నుంచే తాను వచ్చానని చెప్పారు. రాజకీయాల్లోకి వస్తే మీడియా ముఖంగా చెప్తానని నారా రోహిత్ తెలిపారు.
Next Story






