రాష్ట్ర కాంగ్రెస్‌లో కీలక పదవుల భర్తీ

by Vemula.Srinu Prasad |

రాష్ట్ర కాంగ్రెస్‌లో కీలక పదవులను భర్తీ చేశారు..

రాష్ట్ర కాంగ్రెస్‌లో కీలక పదవుల భర్తీ
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై కాంగ్రెస్(Congress) అధిష్టానం పార్టీ దృష్టి పెట్టింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైన సరే ఎక్కువ సీట్లు గెలుచుకోవాలనే ప్రయత్నం చేస్తోంది. సమస్యలపై ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. ముందుగా పార్టీ నేతలందరినీ ఒకే తాటిపైకి తీసుకురావాలని రాష్ట్ర నేతలను ఆదేశించింది. తొలుత పార్టీలో ఖాళీగా ఉన్న పదవులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లు పోస్టులను బుధవారం భర్తీ చేసింది. అలాగే రాష్ట్ర కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షులుగా జేడీ శీలం(Jd Seelam), మస్తాన్ వలీ(Mastan Vali)ని పార్టీ అధిష్టానం నియమించింది.

Next Story