- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో దారుణం.. ఇద్దరు కుమారైలను కాలువలోకి తోసేసిన తండ్రి
by Jakkula.Mamatha |
రాష్ట్రంలో అమానవీయ ఘటన వెలుగు చూసంది.

X
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో అమానవీయ ఘటన వెలుగు చూసంది. ఏపీ(Andhra Pradesh)లోని అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం లో దారుణం చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే బిడ్డలను దారుణంగా హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తండ్రి తన ఇద్దరు కుమారైలను కాలువలోకి తోసేసి హతమార్చాడు. స్థానికులు ద్వారా సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






