- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోర రోడ్డు ప్రమాదం : ఎమ్మెల్సీ షేక్ షాబ్జీ దుర్మరణం
ఏలూరు జిల్లా ఉండి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో : ఏలూరు జిల్లా ఉండి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ షాబ్జీ రోడ్డు దుర్మరణం చెందారు. ఉండి మండలం చెరుకువాడ వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో షేక్ షాబ్జీ తీవ్రంగా గాయపడ్డారు. అయితే వ్యక్తిగత సిబ్బంది, స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు వదిలారు. ఇకపోతే షేక్ షాబ్జీ అంగన్వాడీల సమ్మెలో పాల్గొని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే మార్గమధ్యలో ప్రమాదం బారినపడి మృతి చెందారు. ఇకపోతే షేక్ షాబ్జీ 2021లో ఉపాధ్యాయుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
Next Story






