- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మిర్చిలోడ్ వాహనం బోల్తా ఒకరు మృతి, ఎనిమిది మందికి తీవ్ర గాయాలు
నంద్యాల జిల్లాలోని అమలాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్: నంద్యాల జిల్లాలోని అమలాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మిర్చి లోడ్ వాహనం బోల్తా పడి ఒకరు మృతి చెందారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అది గమనించిన స్థానికులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Next Story






