- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రహ్మనాయుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు: మాజీ మంత్రి దీమా
by Vemula.Srinu Prasad |
వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని హైదరాబాద్ గండిపేట భూముల కబ్జా కేసులో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. అయితే ఆ పార్టీ నేతలు మాత్రం ఆయన అరెస్ట్ అక్రమమంటూ ఖండిస్తున్నారు...

X
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని హైదరాబాద్ గండిపేట భూముల కబ్జా కేసులో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. అయితే ఆ పార్టీ నేతలు మాత్రం ఆయన అరెస్ట్ అక్రమమంటూ ఖండిస్తున్నారు. బ్రహ్మనాయుడుకు మద్దతుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ బ్రహ్మనాయుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని తెలిపారు. ఆయనపై రాజకీయ దురద్దేశంతో కేసులు పెట్టారని ఆరోపించారు. భూముల వ్యవహారంలో బ్రహ్మనాయుడు బాధితుడని, అయితే ఆయన్ను నేరుస్తుడిని చేశారని ఆమె వ్యాఖ్యానించారు. బ్రహ్మనాయుడిపై అక్రమంగా కేసు పెట్టడం బాధాకరమని మాజీ మంత్రి విడదల రజిని తెలిపారు.
Next Story






