- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ambati Rambabu:సీఎం చంద్రబాబు పై మాజీ మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని వైసీపీ నేత(YCP Leader), మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) కూటమి ప్రభుత్వం(AP Government)పై విమర్శలు గుప్పించారు.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని వైసీపీ నేత(YCP Leader), మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) కూటమి ప్రభుత్వం(AP Government)పై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు సీఎం చంద్రబాబు(CM Chandrababu) పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి పెద్దలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మరిచారు అని అంబటి రాంబాబు ఫైరయ్యారు. ఈ క్రమంలో ఎన్నికల ముందు బాబు ‘ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారంటీ.. ఎన్నికల తర్వాత బాబు ష్యూరిటీ-బాదుడు గ్యారంటీ’ అని రాసుకొచ్చారు. బెల్టుషాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపైనా ఆయన సెటైర్లు వేశారు. ప్రతి వైన్ షాపునకూ బెల్ట్ ఉంది.. బాబుకే బెల్ట్ లేదు తీయడానికి అని అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
ప్రతి బ్రాంది షాప్ కీ బెల్ట్ ఉంది
— Ambati Rambabu (@AmbatiRambabu) December 1, 2024
బాబుకే బెల్ట్ లేదు తీయడానికి !@ncbn






