- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
YS Jagan:రాష్ట్ర ప్రజలకు మాజీ సీఎం న్యూ ఇయర్ శుభాకాంక్షలు
by Jakkula.Mamatha |
ఏపీ ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి(Former CM Jagan) నూతన సంవత్సర(New Year) శుభాకాంక్షలు తెలిపారు.

X
దిశ,వెబ్‌డెస్క్: ఏపీ ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి(Former CM Jagan) నూతన సంవత్సర(New Year) శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో ఈ నూతన సంవత్సరం(2025)లో ప్రతి ఇంటా సుఖ శాంతులు వెల్లివిరియాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఈ సంవత్సరం ప్రతి ఇంట్లో ఆనందం నింపాలని, ఆరోగ్యం(Health) అందించాలని.. ఇంకా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరికి దైవానుగ్రహం సంపూర్ణంగా లభించాలని వైయస్ జగన్(YS Jagan) అభిలషించారు. PSLV-C60 విజయవంతంపై వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇస్రో(ISRO) శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.
Next Story






