- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం
by Sathputhe Rajesh |
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. వీరఘట్టం మండలం కిమ్మి గ్రామంలో ఏనుగుల గుంపు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చింది. ఏనుగుల దాడి నుంచి అటువైపుగా ద్విచక్రవాహనంపై వెళ్తున్న రాజు అనే వ్యక్తి తృటిలో తప్పించుకున్నాడు. రాజు బైక్ ను ఏనుగులు ధ్వంసం చేశాయి. కాగా గత నెలలో ఏనుగుల దాడిలో ఇదే జిల్లాలో ఓ వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. బలిజపేట మండలం చెల్లింపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Next Story






