గంజాయి బ్యాచ్ హల్‌చల్.. సినీ ఫక్కీలో చేజ్.. 380 కేజీలు పట్టివేత

by Vemula.Srinu Prasad |

సినీ ఫక్కీలో గంజాయి తరలించేందుకు 8 మంది దుండగులు ప్రయత్నం చేశారు...

గంజాయి బ్యాచ్ హల్‌చల్.. సినీ ఫక్కీలో చేజ్.. 380 కేజీలు పట్టివేత
X

దిశ, వెబ్ డెస్క్: సినీ ఫక్కీ(Cine Fucky)లో గంజాయి(Ganjai) తరలించేందుకు 8 మంది దుండగులు ప్రయత్నం చేశారు. అయితే పోలీసు చేజింగ్ చేసి ముగ్గురిని పట్టుకున్నారు. కారు(Car)తో సహా 380 ప్యాకెట్ల గంజాయి(Ganjai)ని వదిలేసి మిగిలిన ఐదుగురు పరారయ్యారు. విశాఖ(visakha) నుంచి రాజమండ్రి(Rajahmundry)కి బయల్దేరిన దుండగులు.. భీమునిపట్నం వద్ద టోల్ సిబ్బందిని కారుతో ఢీకొట్టి పోలీసులను చూసి పారిపోయారు. అయితే కృష్ణపాలెం వద్ద దుండగులను చేజ్ చేసి పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన ఐదుగురు దుండగులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Next Story