రేణిగుంటలో మకాం.. చైనా దేశస్తుడు ఇంట్లో సోదాలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-10-09 09:37:34  IST  )

తిరుపతి జిల్లా రేణిగుంటలో ED సోదాలు కలకలం రేగాయి. ..

రేణిగుంటలో మకాం..  చైనా దేశస్తుడు ఇంట్లో సోదాలు
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి జిల్లా రేణిగుంట(Renigunta)లో ED సోదాలు కలకలం రేగాయి. చైనా దేశస్తుడు ఉంటున్నాడని సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యాయి. గురవరాజు పల్లి సమీపంలో ఉన్న డ్యూ యాంగన్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. చైనా(Chaina)ను విడిచి భారత్‌(Bharat)లో మకాం వేసినట్లు గుర్తించారు. దీంతో చెన్నై, బెంగళూరు(Bengaluru, హైదరాబాద్(Hyderabad), ఢిల్లీ(Delhi) ప్రాంతాలలో ఏకకాలంలో ED అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బుధవారం నుంచి జరుగుతున్న ఈ సోదాల్లో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డ్యూ యాంగన్ అదుపులోకి మరింత లోతుగా విచారణ చేపట్టారు.

Next Story