- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kakinada: సామర్లకోటలో విషాదం.. చర్చి గోడ కూలి ఇద్దరు మృతి
by Vemula.Srinu Prasad |
కాకినాడ జిల్లా సామర్లకోట బలుసులపేటలో విషాదం చోటు చేసుకుంది...

X
దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా సామర్లకోట బలుసులపేటలో విషాదం చోటు చేసుకుంది. చర్చి పునర్నిర్మాణ పనులు చేస్తుండగా గోడ కూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. దీంతో వారిని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులు పిట్టా అర్జునరావు, మచ్చా నాగేశ్వరరావుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీంచారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






