- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వామ్మో ఎంత పెద్ద చేప..మత్య్సకారుడి పంట పడింది..!
by Vemula.Srinu Prasad |
ఆదివారం రోజు మత్య్సకారుడి పంట పండింది..

X
దివ, వెబ్ డెస్క్: ఆదివారం రోజు మత్య్సకారుడి(Fisherman) పంట పండింది. గౌతమీ గోదావరి(Gautami Godavari)లో వేటకు వెళ్లి ఆయనకు భారీ చేప(Fish) పడింది. దీంతో చేపును వేలం వేశారు. మొత్తం రూ. 16 వేల ధర పలికింది. దీంతో మత్య్సకారుడు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. తాను యానాం(Yanam) వద్ద తరచూ గోతమీ గోదావరిలో చేపల వేటకు వెళ్తానని తెలిపారు. అయితే ఈ రోజు మాత్రం చాలా ప్రత్యేకమని చెప్పారు. చేపల వేటపై ప్రతి రోజు కొంత మొత్తంలో సంపాదన ఉంటుందని, ఈ రోజు 24 కిలోల బరువున్న చేప చిక్కింద తెలిపారు. ఈ చేపను సుంకరపాలెం(Sunkarapalem)లో ఓ వ్యక్తిని అమ్మడంతో తనకు రూ. 16 వేలు వచ్చాయని మత్య్సకారుడు ఆనందం వ్యక్తం చేశారు.
Next Story






