Mahanadu2023: రాజమండ్రిలో టీడీపీ మహానాడు (Live)

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-12-17 16:40:34  IST  )

రాజమండ్రిలో టీడీపీ మహానాడు కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు సహా తెలుగు రాష్ట్రాలకు చెందిన టీడీపీ నేతలంతా హాజరయ్యారు...

Mahanadu2023: రాజమండ్రిలో టీడీపీ మహానాడు (Live)
X

దిశ, వెబ్ డెస్క్: రాజమండ్రిలో టీడీపీ మహానాడు కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు సహా తెలుగు రాష్ట్రాలకు చెందిన టీడీపీ నేతలంతా హాజరయ్యారు. మరోవైపు టీడీపీ కార్యకర్తలు సైతం భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ తమ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ మహానాడు కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూడగలరు..

video courtesy of Telugu Desam Party Official YouTube Channel

Next Story