- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నత్తనడకన సాగుతున్న రోడ్డు నిర్మాణ పనులు
by Jakkula.Mamatha |
కాజులూరు మండలం గొల్లపాలెం - కుయ్యేరు రోడ్డు నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి.

X
దిశ ప్రతినిధి, కాజులూరు: కాజులూరు మండలం గొల్లపాలెం - కుయ్యేరు రోడ్డు నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి. జనవరి మొదటి వారంలో ప్రారంభించిన పనులు ఒక పక్క సిమెంట్ రోడ్డు మాత్రమే కొనసాగుతుంది. ఇదిలా ఉండగా.. రాత్రిళ్ళు చేయాల్సిన రోడ్డు తడుపు పనులు పగలు చేస్తున్నారు. దీంతో ట్యాంకర్ లతో నీరు తడపడం, దీనికి తోడు సిమెంట్ రోడ్డు నిర్మాణం పనులు సాగడం వల్ల ట్రాఫిక్ నిలిచి పోతుంది. దీంతో ప్రయాణికులు చాలా అవస్థలు పడుతున్నారు. గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతుంది. ఈ విషయమై అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
Next Story






