రాపాక సొసైటీ త్రీమెన్ కమిటీ ప్రమాణ స్వీకారం

by Vemula.Srinu Prasad |

రాపాక సొసైటీ త్రీమెన్ కమిటీ ప్రమాణ స్వీకారం చేశారు..

రాపాక సొసైటీ త్రీమెన్ కమిటీ ప్రమాణ స్వీకారం
X

దిశ.సీతానగరం: రాపాక ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం( సొసైటీ) నూతన చైర్మన్, పర్సన్ల ప్రమాణస్వీకార మహోత్సవం సోమవారం జరిగింది. సొసైటీ చైర్మన్ గానాగారపు సత్యనారాయణమూర్తి( సత్తిబాబు), పర్సన్లుగా ముత్యాల గోవిందరాజు , సింహాద్రి వీరభాస్కర్ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల మాట్లాడుతూ, గ్రామాల్లో రైతుల అభివృద్ధికి సొసైటీలుఎంతోఉపయోగపడతాయన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా రబి సీజన్ ముందే యూరియా అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఎన్నిక అయిన త్రీమెన్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

Next Story