- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: కాకినాడలో టీడీపీ కార్యకర్త దారుణ హత్య
by Vemula.Srinu Prasad |
కాకినాడ జగన్నాథపురం సెంటర్‌లో దారుణం జరిగింది....

X
దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జగన్నాథపురం సెంటర్‌లో దారుణం జరిగింది. టీడీపీ కార్యకర్త గాలి దేవుడు దారుణ హత్యకు గురయ్యారు. ముమ్మిడివరం మండలం సూరయ్యచెరువుకు చెందిన గాలి దేవుడు తునిలో తలుపులమ్మ తల్లి ఆలయానికి వెళ్లారు. అనంతరం తిరిగి వస్తుండగా జగన్నాథపురం సెంటర్‌లో రాళ్లతో కొట్టి చంపారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. గాలి దేవుడు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు ఘటనా స్థలం వద్దకు భారీగా చేరుకున్నారు. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Next Story






