వేరుశనక్కాయలతో గణేషుడు.. ఎక్కడో తెలుసా?

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-26 14:34:16  IST  )

తెలుగు రాష్ట్రాల్లో గణేశ్ చతుర్థి సందడి కొనసాగుతోంది...

వేరుశనక్కాయలతో గణేషుడు.. ఎక్కడో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో గణేశ్ చతుర్థి(Ganesh Chaturthi) సందడి కొనసాగుతోంది. భక్తులు వినాయక విగ్రహాలు(Ganesha idols) కొనుగోలు చేసి మండపాలకు తీసుకెళ్తున్నారు. కొందరయితే మండపాల్లోనే వివిధ రూపాల్లో గణుశులను ఏర్పాటు చేస్తున్నారు. వినాయక చవితి(Ganesha Chavithi) సందర్భంగా పూజలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే కాకినాడ(Kakinada)లో వెరైటీగా బొజ్జ గణపయ్య కొలువయ్యారు. వేరుశనక్కాయలతో వినాయకుడు(Peanuts Vinayakudu)ని కళాత్మకంగా ఏర్పాటు చేశారు. దీంతో ఈ వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక భక్తులు బొజ్జ గణపతిని దర్శించుకునేందుకు ఇప్పటి నుంచే వెళ్తున్నారు.

Sri Vinayaka Vrata Kalpam

Next Story