- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు ఏలేరు ముంపు ప్రాంతాలకు సీఎం.. బాధితులకు పరామర్శ
ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు...

X
దిశ, కాకినాడ జిల్లా ప్రతినిధి: ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. విజయవాడ నుంచి హెలికాప్టర్‌లో కాకినాడ జిల్లా సామర్లకోటకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు ద్వారా కిర్లంపూడి మండలం రాజుపాలెం వెళతారు. అక్కడ ఏలేరు ముంపు ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం సామర్లకోట చేరుకుంటారు. సామర్లకోటలోని టిటిడిసిలో ఫొటో ఎగ్జిబిషన్ స్టాల్‌ను సందర్శించి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొంటారు.
Next Story






