నిలిచిపోయిన రోడ్డు నిర్మాణ పనులు.. గోతులైన పూడ్చండి!

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-04 15:26:22  IST  )

మండలంలోని రాపాక తూముల దగ్గర నుంచి రఘుదేవపురం హర్షవర్ధన స్కూల్ వరకు ఉన్న ఆర్ అండ్ బి రోడ్డు నిర్మాణం పనులు నిలిచి పోయిన విషయం తెలిసిందే.

నిలిచిపోయిన రోడ్డు నిర్మాణ పనులు.. గోతులైన పూడ్చండి!
X

దిశ,సీతానగరం: మండలంలోని రాపాక తూముల దగ్గర నుంచి రఘుదేవపురం హర్షవర్ధన స్కూల్ వరకు ఉన్న ఆర్ అండ్ బి రోడ్డు నిర్మాణం పనులు నిలిచి పోయిన విషయం తెలిసిందే. అయితే ఈ రోడ్డు అంతా గోతుల మయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు కురుస్తున్న కారణంగా నీరు రోడ్డు నిలిచిపోయింది. ఏది గుంతో, ఏది దారి ఓ తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు గోతులైనా పూడ్చాలని వాహనదారులు కోరుతున్నారు.

Next Story