- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పట్ట పగలే ఆలయంలో చోరీ.. హుండీలో సొమ్మంతా అపహరణ
by Jakkula.Mamatha |
కాకినాడ జిల్లా తునిలో పట్ట పగలు చోరీ కలకలం రేపింది. హైవే పక్కన డిమార్ట్ ఎదురుగా ఉన్న శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆలయంలో ఓ యువతి, ఇద్దరు యువకులు కలిసి దొంగతనానికి పాల్పడ్డారు.

X
దిశ,తుని: కాకినాడ జిల్లా తునిలో పట్ట పగలు చోరీ కలకలం రేపింది. హైవే పక్కన డిమార్ట్ ఎదురుగా ఉన్న శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆలయంలో ఓ యువతి, ఇద్దరు యువకులు కలిసి దొంగతనానికి పాల్పడ్డారు. ముందుగా అమ్మవారి ఆలయంలో ప్రవేశించిన యువతి, యువకులు ప్రసాదాన్ని తీసుకొని తిన్నారు. అనంతరం ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలో ఎవరూ లేకపోవడంతో హుండీలో ఉన్న సొమ్మంతా ఎత్తుకెళ్లారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Next Story






