- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేరూరులో విషాదం.. కొళాయి చెరువులో పడి బాలుడి మృతి
by Vemula.Srinu Prasad |
పేరూరు కోళాయి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లో పడి బాలుడు మృతి చెందాడు..

X
దిశ, అమలాపురం: అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం పేరూరు హైస్కూల్ సమీపంలో ఉన్న కోళాయి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లో ప్రమాదవశాత్తూ జారిపడి బాలుడు మృతిచెందాడు.. గాలిపటం ఎగరవేస్తూ చెరువు వద్దకు వెళ్లిన అన్నదమ్ములైన ఇద్దరు చిన్నారుల్లో ఒకరు బయటపడగా మరో బాలుడు నందుల మోక్ష ( 9) గల్లంతయ్యాడు.. ఎన్డీఆర్ ఎఫ్, గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు బాలుడు మోక్ష విగతజీవిగా లభ్యం అయ్యాడు. దీంతో బాలుడి తల్లితండ్రలు గుండెలవిసేలా రోదించారు.
Next Story






