- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఆరోగ్యం
- ఫోటోలు
తూర్పుగోదావరిలో విషాదం.. ప్రాణాలు బలి తీసుకున్న కల్తీ కల్లు
by Web Desk |

X
దిశ, ఏపీ బ్యూరో: తూర్పుగోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కల్తీ జీలుగ కల్లు ఐదుగురిని బలి తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజవొమ్మంగి మండలం లోదొడ్డి గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన అందరినీ కలచివేసింది. లోదొడ్డి గ్రామానికి చెందిన గిరిజనులు కల్తీ జీలుగ కల్లు తాగి మృతి చెందారు. సమాచారం అందుకున్న రాజవొమ్మంగి పోలీసులు స్థానిక అధికారులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. వైద్యాధికారులు గిరిజనులు సేవించిన కల్తీ జీలుగ కల్లు శాంపిల్స్‌ను సేకరించారు. ఒకేసారి ఐదుగురు గ్రామస్తులు మరణించడంతో లోదొడ్డి గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
Next Story