గంజాయి తరలింపు.. పలు ప్రాంతాల్లో DRI అధికారులు సోదాలు

by Vemula.Srinu Prasad |

ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల DRI అధికారులు సోదాలు చేశారు..

గంజాయి తరలింపు.. పలు ప్రాంతాల్లో DRI అధికారులు సోదాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో పలు చోట్ల DRI అధికారులు సోదాలు చేశారు. విశాఖ(Visakha), విజయవాడ(Vijayawada), శ్రీకాకుళం(Srikakulam), రాజమండ్రి(Rajahmundy)లో తనిఖీలు నిర్వహించారు. విశాఖ నుంచి చెన్నై(Chennai)కు భారీగా గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో సోదాలు చేశారు. సేలం(Selam)కు చెందిన వెంకటేశ్(Venkatesh), మురుగేశ్ అనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. లారీ(Lorry)లో గంజాయి(Ganjai)తరలిస్తున్నారు. నిందితులను విజయవాడ పోలీసులకు అప్పగించారు.

Next Story