- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎగువన వర్షాలు.. కనకదుర్గమ్మ ఆలయంలోకి భారీగా వరద
by Vemula.Srinu Prasad |
డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమలో భారీగా వర్షాలు కురిశాయి....

X
దిశ, వెబ్ డెస్క్: డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ(Dr. BR Ambedkar Konaseema)లో భారీగా వర్షాలు(Heavy Rains) కురిశాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువన కురిసిన వర్షాలతో పాశర్లపూడి- అప్పనపల్లి కాజ్‌వే(Pasarlapudi-Appanapalle Causeway) నీట మునిగింది. దీంతో మూడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీరామ్ పేట కాలనీలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. మరోవైపు పాశర్లపూడి కనకదుర్గమ్మ ఆలయం(Kanakadurgamma Temple)లోకి వరద నీరు ప్రవేశించింది. దేవీ నవరాత్రుల సమయం కావడంతో అమ్మవారి దర్శనం కోసం భక్తులు వరద నీటిలోనే భారీగా తరలి వెళ్తున్నారు.
Next Story






