ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళం

by Vemula.Srinu Prasad |

ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళం అందజేశారు..

ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళం
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల వెంకటేశ్వరస్వామి ప్రాణదాన ట్రస్టు(Venkateswara Swamy Pranadana Trust)కు చెన్నై పొన్ ప్యూర్ కెమికల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ(Chennai Pon Pure Chemical India Private Limited Company) రూ.50 లక్షలు విరాళంగా అందించింది. తిరుమల టీటీడీ అదనపు ఈవో(Tirumala TTD Additional EO) కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి(Additional EO C.H. Venkaiah Chowdhury)కి ఆ సంస్థ సీఎండీ ఎం.పొన్నుస్వామి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.పి.సూర్యప్రకాశ్ విరాళం చెక్కును అందజేశారు. ఈ విరాళాన్ని వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టులో భాగమైన వెంకటేశ్వర అపన్న హృదయ పథకానికి వినియోగించాలని అదనపు ఈవో‌ను దాత కోరారు.

Next Story