- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో దీపావళి సెలవు ఎప్పుడో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవంబర్ 13న దీపావళి సెలవు దినంగా ప్రకటించింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవంబర్ 13న దీపావళి సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం సోమవారం జీవో జారీ చేసింది. అయితే దీపావళి సందర్భంగా ప్రభుత్వం సాధారణ సెలవుదినంగా నవంబర్ 13న ప్రకటిస్తూ ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు సోమవారం రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ జిఓఆర్టి సంఖ్య 2167 ద్వారా 13వ తేది సోమవారం ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రోజు స్కూల్స్‌కు సెలవుదినంగా ప్రకటించింది. గతంలో నవంబర్ 12న సెలవుదినంగా ప్రకటించింది. అయితే తాజాగా ప్రభుత్వం నవంబర్ 13 ను సెలవు దినంగా ప్రకటించింది.
Next Story






