- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగన్ షాక్ ఇచ్చినా... దువ్వాడకు మాత్రం మాధురి సర్ ప్రైజ్ గిఫ్ట్
ఏపీకి చెందిన దువ్వాడ శ్రీనివాస్ కు ( Duvvada Srinivas ) అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది ఆయన ప్రియురాలు దివ్వెల మాధురి ( Divval

దిశ, వెబ్ డెస్క్ : ఏపీకి చెందిన దువ్వాడ శ్రీనివాస్ కు ( Duvvada Srinivas ) అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది ఆయన ప్రియురాలు దివ్వెల మాధురి ( Divvala Madhuri). దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుంచి వైయస్ జగన్మోహన్ రెడ్డి ( Ys Jagan) తొలగించినప్పటికీ... తన ప్రియురాలు మాత్రం దువ్వాడను హక్కున చేర్చుకుంటుంది. ఈ నేపథ్యంలోనే అదిరిపోయే గిఫ్ట్ రెడీ చేసింది దివ్వెల మాధురి. అక్షయ తృతీయ ( Akshaya Tritiya ) సందర్భంగా.. దువ్వాడ శ్రీనివాస్ కు ట్రీట్ ఇవ్వబోతోంది.
ఈ పండుగ సందర్భంగా గోల్డ్ బ్రాస్లెట్ ( Gold bracelet ) దువ్వాడ శ్రీనివాస్ కోసం ప్రత్యేకంగా కొనుగోలు చేసింది. ఈ గోల్డ్ బ్రాస్లైట్ ను ప్రముఖ గోల్డ్ షాపులో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీని ధర 5 లక్షలకు పైగా ఉంటుందని సమాచారం అందుతుంది. భూములు కొనే కంటే బంగారం పై పెట్టుబడి పెట్టాలనే ఉద్దేశంతో.. బ్రాస్లెట్ కొనుగోలు చేసినట్టు ఈ సందర్భంగా మాధురి పేర్కొంది.
బంగారం ధర లక్ష రూపాయలకు చేరుకున్న నేపథ్యంలో.. భూముల కంటే ఎక్కువ దీనినే కొనుగోలు చేయాలని చెప్పింది. ఇక రేపు ఉదయం పూట ఈ సర్ప్రైజ్ గిఫ్ట్... దువ్వాడ శ్రీనివాస్ కు ఇవ్వబోతున్నట్లు తెలిపిందే. ఇది ఇలా ఉండగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను ఇటీవల జగన్ మోహన్ రెడ్డి పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. పార్టీ క్రమశిక్షణ వాలిని ఆయన ఉల్లంఘించినట్లు చాలా మంది ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు వైయస్ జగన్మోహన్ రెడ్డి.






