2025లో ఇంటర్నెట్‌ను షేక్ చేసిన వైరల్ వంటకాలు ఇవే

by Naga Rani Yarlagadda |

సోషల్ మీడియాలో రోజూ కొత్తకొత్త రీల్స్ వసుంటాయ్. ఫన్నీ, వంటలు, వార్తలు ఇలా రకరకాల

2025లో ఇంటర్నెట్‌ను షేక్ చేసిన వైరల్ వంటకాలు ఇవే
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో రోజూ కొత్తకొత్త రీల్స్ వసుంటాయ్. ఫన్నీ, వంటలు, వార్తలు ఇలా రకరకాల కేటగిరీలకు చెందిన రీల్స్ చూస్తుంటాం. కొత్తగా ఎవరైనా ఏదైనా చేస్తే దానిని వైరల్ చేసేస్తుంటాం. కాగా.. కొద్దిరోజుల్లో 2025 పూర్తి కాబోతోంది. ఆ రోజు ఇంట్లో బ్రహ్మోత్సవం తీసేందుకు పడే కష్టాలు చాలానే ఉంటాయి. ఈ ఏడాది ఎన్నో వినూత్న వంటలు పుట్టుకురాగా.. కొత్త వంటలు ఆకట్టుకొనిస్తున్నాయి. కొన్ని వంటకాలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. గుడ్లతో స్పైసీ మయో, కంగారూ బిర్యానీ, చీటోస్ చికెన్ లాలీపాప్, సొరకాయ మోమో, క్రిస్పీ అప్పడం ఆమ్లెట్, కిచిడీ పరాఠా, బ్రడ్ చికెన్ నగ్గెట్స్, ఆవిరి గుడ్ల మసాలా రెసిపీలు ఉన్నాయి. వీటిలో అత్యధిక వంటకాలు గుడ్లతో చేసినవే కావడం విశేషం.

Next Story