- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్.. బయో డీజిల్ బంక్‌లో పేలిన డీజిల్ ట్యాంకర్
by Malleboina Mahesh |
డీజిల్ ట్యాంకర్ పేలి పోయి ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలు అయ్యాయి.

X
దిశ, వెబ్ డెస్క్: డీజిల్ ట్యాంకర్ పేలి పోయి ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలు అయ్యాయి. ఈ షాకింగ్ ఘటన పల్నాడు జిల్లాలోని రెంటచింతల మండలం పాల్వాయి జంక్షన్ సమీపంలో బయోడీజిల్ (Biodiesel) బంక్‌లో చోటు చేసుకుంది. ఈ సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది (Fire crew) హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని రషీద్ గా గుర్తించారు. బయో డీజిల్ ట్యాంకర్ పేలడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్నట్లు సమాచారం అందుతుంది. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






