Breaking News: ఆస్పత్రిలో చేరిన ధర్మపురి శ్రీనివాస్

by Kodari Anjali |   (  Updated:2024-04-10 06:01:16  IST  )

మాజీ రాజ్యసభ సభ్యులు, సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ ఆసుపత్రిలో చేరారు.

Breaking News: ఆస్పత్రిలో చేరిన ధర్మపురి శ్రీనివాస్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: మాజీ రాజ్యసభ సభ్యులు, సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ ఆసుపత్రిలో చేరారు. ఈ మేరకు ఆయన తనయుడు నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. హైదరాబాదులో ఉంటున్న డి.ఎస్ మూత్రనాళలలో ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చేరినట్టు తెలిసింది. ఆస్పత్రిలో డిఎస్ తో ఉన్న ఫోటోలు ఎంపీ అరవింద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Next Story