విశాఖలో నకిలీ ఐటీసీ నెట్ వర్క్.. కీలక సూత్రధారి అరెస్ట్

by Naga Rani Yarlagadda |

డీజీజీఐ జోనల్ యూనిట్.. విశాఖలో నకిలీ ఐటీసీ నెట్ వర్క్ ను గుర్తించింది.

విశాఖలో నకిలీ ఐటీసీ నెట్ వర్క్.. కీలక సూత్రధారి అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: డీజీజీఐ జోనల్ యూనిట్.. విశాఖలో నకిలీ ఐటీసీ నెట్ వర్క్ ను గుర్తించింది. నకిలీ సంస్థల ద్వారా నిందితుడు మనోజ్ కుమార్ ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ ను నడిపినట్లుగా తేలింది. రూ.27.07 కోట్ల అక్రమ ఐటీసీని వెలికి తీసి కీలక సూత్రధారిని డీజీజీఐ అరెస్ట్ చేసింది. వస్తువులు, సేవల సరఫరా లేకుండా ఇన్వాయిస్ ల ఆధారంగానే మోసాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. మొత్తం ఐటీసీ విలువ రూ.27.07 కోట్లు ఉండగా.. బదిలీ చేసిన ఐటీసీ విలువ రూ.15.30 కోట్లు ఉన్నట్లుగా డీజీజీఐ తెలిపింది.

Next Story