- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు
by Naga Rani Yarlagadda |
రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం తర్వాత తిరుమల శ్రీవారి ఆలయంలో శుద్ధి, సుప్రభాతసేవ, స్వామివారికి పూజా కైంకర్యాల నిర్వహణ అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తోంది టీటీడీ.

X
దిశ, వెబ్‌డెస్క్: రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం తర్వాత తిరుమల శ్రీవారి ఆలయంలో శుద్ధి, సుప్రభాతసేవ, స్వామివారికి పూజా కైంకర్యాల నిర్వహణ అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తోంది టీటీడీ. గ్రహణానంతరం తిరుమల ప్రాంగణం గోవింద నామస్మరణతో మారుమ్రోగింది. 18 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉండగా.. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుందని తెలిపింది. నిన్న స్వామివారిని 27,410 మంది భక్తులు దర్శనం చేసుకోగా.. హుండీ ఆదాయం రూ.4.39 కోట్లు వచ్చినట్లు పేర్కొంది.
Next Story






